Kalyan Ram: ఆమె ఒప్పుకోవడం వల్లే ఇదంతా.! 4 d ago

నటుడు కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. మార్చి 1 న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మూవీ టీమ్. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ. ప్రేక్షకులందికీ గుర్తుండిపోయేలా తన సినిమా నిలుస్తుందన్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒప్పుకోవడం వల్లనే సినిమా చేయగలుగుతున్నామని చెప్పారు. అమ్మను గౌరవించాలని.. వారి కోసం ఎన్ని త్యాగాలు చేసినా తక్కువేనని ఆయన పేర్కొన్నారు.